కాజల్ అగర్వాల్. ఇటీవలే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఆరంగ్రేటం చేసిన ఈ భామ ‘సింగం’ సినిమా ద్వారా హిట్ కొట్టింది..................
ఈ వేడిని వాడుకోవాలనే ఉద్దేశ్యంతో పురుషుల మ్యాగజైన్ ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ పైకి టాప్ లెస్ గా దర్శనం ఇచ్చి బాలీవుడ్ జనాల్లో మరింత వేడి పుట్టించింది. తన ఫోటోను మార్ఫింగ్ చేశారని కాజల్ వాదిస్తుండగా, కాదు నిజమే..కావాలంటే ఫోటో షూట్ తీసినప్పుడు తీసిన వీడియో చూపిస్తాం అంటూ మ్యాగజైన్ వాదిస్తోంది. అయితే ఇది కాజల్, సదరు మ్యాగ్ జైన్ కలిసి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే కాజల్ మరో ప్రముఖ మ్యాగజైన్ పైకి టాప్ లెస్ గా దర్శనం ఇవ్వబోతోందట. ఎలాగూ ఒకసారి బరితెగించాం. ఈ సారి టాప్ లెస్ గా ఫోజు ఇచ్చి.....ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ ఉన్నది నా నిజమైన టాప్ లెస్ ఫోటో కాదు, ఇదే నా రియల్ టాప్ లెస్ ఫోటో అని స్టేట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. వచ్చే వారం ఈ మ్యాగజైన్ విడుదల కాబోతోందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమం ఎంతో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.
No comments:
Post a Comment