Saturday, December 17, 2011

భావప్రాప్తి అంటే తెలియని మహిళల పట్ల జరజాగ్రత్త!

couple
సెక్స్‌లో పాల్గొనే ప్రతి మహిళకు భావప్రాప్తి కలుగుతుంది. కానీ కొంతమందికి మాత్రం అసలు భావప్రాప్తి అంటే ఏంటో తెలియదు. ఇలాంటి మహిళతో వివరీతమైన సెక్స్ కోర్కెలు ఉన్న పురుషుడు....................... రతి క్రీడా సమయంలో చాలా అష్టకష్టాలు పడతాడు. ముఖ్యంగా భావప్రాప్తి అంటే ఏంటో తెలియని ఇలాంటి స్త్రీలతో ఎలా నడుచుకోవాలన్న దానిపై పురుషులకు పలు సందేహాలు ఉత్పన్నవుతుంటాయి.

ఎంత చెప్పినా పట్టించుకోక పోతే ఒకానొక సమయంలో పురుషుడు విరక్తి చెంది ఇతర మహిళపై ఆశపడటం సహజంగా జరిగిపోతుంది. ఇలానే వివాహేతర సంబంధాలకు బానిసలైపోతుంటారు. ఇలాంటి వారు సెక్స్ నిపుణులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే వారి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి.

సాధారణంగా భావప్రాప్తి సుఖం ఒక్కసారి కూడా పొందలేక పోవటం, సెక్సులో ఎప్పుడూ అసంతృప్తే మిగులుతూ ఉండటం కూడా రతి వైముఖ్యానికి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి స్త్రీల పట్ల చాలా సున్నితంగా మసలుకోవాలని సూచిస్తున్నారు.

ప్రధానంగా ఘనీభవించిన ఆమె మనసుకి మళ్ళీ చైతన్యం కలిగించాలని, సెక్సు మీద ప్రాధానత్య తగ్గించి, అప్యాయత, అనురాగం ప్రదర్శించినట్టయితే ఆమెలో కాస్తోకూస్తో మార్పును తీసుకుని రావొచ్చని అంటున్నారు.

సెక్సుని చాలా అనుభవించాలనే బలమైన కోర్కెలతో స్త్రీపై ఒత్తిడి చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. సెక్సు అనేది మనసుతో ప్రమేయం లేకుండా జరగదు. భాగస్వామి మనసుని సంతోష పరచగలిగితే సెక్సులో ఆనందం లభిస్తుందని వారు చెపుతున్నారు.

No comments:

Post a Comment