
కామోద్రేకం పొందడం, అంగస్తంభనలు కలుగడమనేది మనసులో కలిగే కోరిక, హార్మోన్లను బట్టి ఉంటుంది. వేడినీళ్ల స్నానం చేసినంత మాత్రాన లేదా చన్నీటితో చేసినంత మాత్రాన కోరికలు ఏమాత్రం కలగవు................వారివారి శరీర తత్వం లేదా మొదటి నుండి ఉన్న అలవాటునుబట్టి వేడి లేదా చన్నీటి స్నానాలు చేస్తారు. అయితే చలికాలంలో దంపతులు వెచ్చదనం కోసం ఆరాటపడుతూ, కోరిక మూలంగా క్షణంలో ఉద్రేకం చెందుతారు. అంతేతప్ప వేడినీటి స్నానం చేసినంత మాత్రానికే శృంగారంలో తారాస్థాయికి వెళ్లరు.
No comments:
Post a Comment