Tuesday, January 17, 2012

అనుష్కను అందుకే అతను తెగ పొగుడుతున్నాడట..!

Anushka
సెక్సీ నవ్వుల చిన్నది అనుష్కను తమిళ దర్శకుడు పొగడ్తలతో తెగ ముంచెత్తుతున్నాడట............... అనుష్క తన బాడీని పర్ఫెక్ట్‌గా మెయిన్‌టెయిన్ చేయడమే కాదు.. సెట్ లో చాలా అంకితభావంతో మసలుకుంటుందని కనబడినవారికల్లా చెపుతున్నాడట.

కార్తి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్రస్థానంలో ఉన్న ఓ టాప్ హీరోయిన్‌లా అనుష్క ప్రవర్తించకుండా సెట్‌కు సమయానికే రావడం, రేపటి సన్నివేశాల గురించి ముందే కసరత్తు చేసి షూటింగ్‌లో ఒకే ఒక్క టేక్‌లో పూర్తి చేయడం చూస్తుంటే.. ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని చెపుతున్నాడట సూరజ్.

No comments:

Post a Comment