Saturday, February 4, 2012

ఏ భంగిమల్లో సెక్స్ చేస్తే గర్భం వస్తుంది..?

Romance
గర్భధారణకు అనువైన సమయం ఎప్పుడు.. బహిష్టుకు ముందు.. లేదా వెనుక ఎన్ని రోజులకు సెక్స్‌లో పాల్గొంటే గర్భం వస్తుందనే విషయం చాలామందికి తెలుసు............................. అలా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి రతిలో పాల్గొన్నప్పటికీ కొందరిలో గర్భధారణ జరుగదు. ఇటువంటివారు రతిలో పాల్గొనే భంగిమల పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుందంటున్నారు సెక్సాలజిస్టులు.

స్త్రీ సత్వరంగా గర్భం దాల్చాలంటే యోని లోపల పురుషుని వీర్యం ఎక్కువసేపు ఉండాలి. అలా కాకుండా సెక్స్ చేసిన వెంటనే బయటకు వచ్చేస్తే గర్భ ధారణకు సమయం తీసుకునే అవకాశం ఉన్నది. కనుక యోని లోపల ఎక్కువసేపు వీర్యం ఉండేటటువంటి భంగిమలో సెక్స్ చేయాలి.
సహజంగా చాలామంది పురుషుడు పైన, స్త్రీ కింద ఉన్న భంగిమలోనే సెక్స్ జరుపుతారు. ఈ భంగిమలో పురుషుడు గట్టిగా రతి చేస్తూ వీర్యాన్ని యోనిలో వదిలినప్పుడు అది గర్భాశయ ముఖద్వారానికి చేరుకుని గర్భ ధారణకు అవకాశాన్నిస్తుంది. పురుషుడు పైన ఉంటాడు కనుక ఈ భంగిమలో స్త్రీ యోని నుంచి వీర్యం బయటకు పోయే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది.
అదేవిధంగా స్త్రీ తన రెండు కాళ్లను మడిచి మోకాళ్లపై ఉండి, చేతులను క్రింద ఆనిస్తూ వంగి ఉన్న భంగమిలో పురుషుడు వెనుక నుంచి చేసే సెక్స్ లోనూ వీర్యం సూటిగా యోని లోతుల్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ భంగిమలో పురుషాంగం యోనిలోకి చొచ్చుకుపోతుంది. ఆ పరిస్థితిలో పురుషుడు వీర్యాన్ని స్ఖలించినప్పుడు వీర్యం బయటకు వచ్చే అవకాశం తక్కువ. ఫలితంగా గర్భధారణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ భంగిమలో రతిలో పాల్గొన్న జంటలు వీర్య స్ఖలనం ముగిసిన తర్వాత పడకపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కొన్ని జంటల్లో స్త్రీ పైనా, పురుషుడు కింద ఉంటూ రతి చేసుకుంటారు. ఇటువంటివారికి గర్భ ధారణకు సమయం తీసుకునే అవకాశం ఉన్నదని సెక్సాలజిస్టులు అంటున్నారు.

No comments:

Post a Comment