Wednesday, April 11, 2012

"ఆ" అనుభవం అంటేనే మండిపడుతోంది.. ఏం చేయాలి?

rape
చాలా మంది యువతులకు శోభనం రోజున కన్నెపొర చిట్లి రక్తస్రావం జరుగుతుంది.................. దీనివల్ల వారు గాభరా పడిపోతుంటారు. పైపెచ్చు.. యోనిలో మంట, నొప్పి వంటివి ఏర్పడతాయి. దీంతో సెక్స్ అంటేనే భయపడటం, మండిపడటం జరుగుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు ఏం చేయాలి అనే విషయంపై సెక్స్ వైద్యుడిని సంప్రదిస్తే కింది విధంగా సలహా ఇస్తున్నారు.

ముందస్తు సెక్స్ అనుభవం లేని యువతులకు శోభనం రోజున నొప్పి ఏర్పడడాన్ని డిస్పరేనియా అంటారు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చని చెపుతున్నారు. శోభనం రాత్రి కన్నెపొర చిట్లడం వల్ల రక్తస్రావం ఏర్పడుతుందని, ఈ రక్తాన్ని చూసి యువతులు షాక్‌కు గురవుతుంటారని చెపుతారు.

ఇలాంటి వారిని కొన్నాళ్ల పాటు సంసార సుఖానికి దూరంగా పెట్టడమే మంచిదని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. పైపెచ్చు.. యోనిలో మంటగా ఉంటే ఏమైనా ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు గైనకాలజిస్టును సంప్రదించి వైద్య పరీక్షలు చేయించాలిని కోరుతున్నారు.

అలాగే, శోభనం రాత్రి ఏర్పడిన మానసిక ఉద్వేగ సమస్యను మరిచిపోవడానికి పూ ర్తిగా రిలాక్స్‌ అవడానికి తగిన సమయాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment