హాట్ ఇలియానా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే సైడ్ బిజినెస్ లోకి దిగాలని.................
ఫిక్స్ అయ్యి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. తాజాగా ఆమె గోవాలో సొంత రెస్టారెంట్ పెట్టుకోవాటానకి గానూ ఓ మూడు ఎకరాల స్ధలం కొనుగోలు చేసింది. సీ ఫుడ్ ఇక్కడ స్పెషల్ గా అక్కడ వడ్డించనున్నారని చెప్తున్నారు. ఇక ఆమధ్య తన పేరుతో ఓ షాపింగ్ మాల్ పెట్ట్టి బిజినెస్‌లోకి వచ్చింది ఇలియానా.
ఇప్పుడా బిజినెస్ ని విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది. తన షాపింగ్ మాల్‌కు అనుబంధంగా చెన్నై, హైదరాబాద్‌లతో సహా పలు చోట్ల్ల బ్రాంచీలు ఏర్పాటు చేయాలని భావిస్త్తోంది. అలాగే తన రెస్ట్టారెంట్ల్లో అనేక రుచులను అందించేందుకు సిద్దమవుతూ వాటిని దక్షిణాదిన కూడా విస్తరిస్తానని చెప్త్తోంది. అందుకే గోవాలో ఈ రెస్టారెంట్ కి తెరతీసింది. అందులోనూ ఇలియానా రెస్టారెంట్ కు పర్మెనెంట్ గా మన తెలుగు వాళ్లు అక్కడ సెటిలైన వాళ్లే కాక..ఇక్కడనుంచి టూరిస్టులుగా వెళ్లిన వాళ్లు కూడా కష్టమర్లు అయ్యే అవకాశం ఉందని..ఆ రకంగా తన ఇమేజ్ ..రెస్టారెంట్ కు ప్లస్ అవుతుందని భావిస్తోంది.
ప్రస్తుతం ఇలియానా... దేముడు చేసిన మనుష్యులు షూటింగ్ లో బిజీగా ఉంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం తనకు మరోసారి కిక్ ఇస్తుందని భావిస్తోంది. రవితేజ హీరోగా జరుగుతున్న ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ అని తెలుస్తోంది. అలాగే మరో ప్రక్క అల్లు అర్జున్ తో జులాయి చిత్రంలో చేస్తోంది. దీనికి తోడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే పవన్ కళ్యాణ్ చిత్రంలోనూ ఆమెనే ఎంపిక చేసాడని సమాచారం. ఊసరవెల్లి నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు.
ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్‌లు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబరులో ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇలియానా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం లో చేస్తోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సైతం స్పీడుగా.......................
విడుదలకు సిద్దమవుతోంది. ఇక నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్..రిలియన్స్ గ్రూప్ ఫైనాన్స్ తో వరస ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నారు. కాంబినేషన్ రిపీట్ అయితే లాభ నష్టాలు మాట ఎలా ఉన్నా టేబుల్ ప్రాఫెట్స్ కు లోటు ఉండదని భావిస్తున్నారు.
మరో ప్రక్క ఇలియానా బాలీవుడ్‌లో తన స్థానాన్ని క్రమంగా మెరుగుపర్చుకొంటోంది. ఈ గోవా భామ ప్రస్తుతం 'బర్ఫీ', 'కిలాడీ 786' సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో సినిమా కూడా చేరింది. తమిళ చిత్రం 'వెట్త్టె'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షాహిద్‌కపూర్ హీరో. ఆయన సరసన ఇలియానాని హీరోయిన్ గాఎంచుకొన్నారు.

No comments:
Post a Comment