Tuesday, April 17, 2012

హాన్సిక మరో నమిత అవుతుందా?

ఇటీవలే హాన్సిక బాడీ పిప్పళ్ల బస్తాలా తయారైందని ఫిలిం నగర్‌........................వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పట్టుమని 20 యేళ్లు కూడా దాటని ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు.

తమిళంలో ఇటీవలే ఓ చిత్రంలో 'ఓకే ఓకే'. అందులో కామెడీ ప్రధానంగా నటించింది. ఆమెను కేవలం కామెడీగా ఉపయోగించుకున్నారు. పైగా కొన్ని చోట్ల నమిత గుర్తుకురావడంతో ఆమె స్థానాన్ని భవిష్యత్‌లో పూర్తి చేస్తుందనే కొందరవు నిర్మాతలు ఆఫర్లు వెలిబుచ్చారట.

పైపెచ్చు.. ఎక్కువ తినకుండా జాగ్రత్తలు తీసుకోమ్మా అంటూ కొందరు ఉచిత సలహాలు సైతం ఇచ్చారట. ప్రస్తుతం తాను లావెక్కాననే ఫీలింగ్ ఆమెలో బలంగా నాటుకుని పోయింది. దీంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తాయోలేదో అన్న సందిగ్ధంలో పడిపోయిందట.

No comments:

Post a Comment