Wednesday, May 16, 2012

చెమ్మకు చెల్లో....! పడకలో పిల్లో...!

కష్టపడి జంటలయ్యారు. ఆనందం కొండంతగా వుంది. మరి రతిక్రీడల్లో కూడా సీనియారిటీ వచ్చేసింది. అంతటితో అయిపోలేదు. ఆమెకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఆమె ఆటాడుతుంటే........................చూసి ఆనందించండి. ఆమెను ప్రోత్సహించండి. ఆమెకై ఆమె తగిన పడకగది పాత్ర పోషిస్తేగానీ అది ది గ్రేట్ సెక్స్ కాదు. నిజమైన ప్రేమికులే తమ పాత్రలు మార్చుకుంటూ వుండగలరు. ఒక్క సెకండ్ పాటు, మీరు ఆమె ప్లేస్ లో వుండండి. ఆనందపుటంచులు చూడండి. మీరు చేసే దానికంటే రెట్టింపు ఆమె చేస్తే...ఆలోచించి అమలు చేయండి. పడకగది ఇన్ ఛార్జిగా ఆమెనే చేయండి.

ఇది అరుదైన సంఘటనే...దానికి కారణం ఎంతసేపూ మనకు అధికం కావాలనుకోవడం, అది మనమే చేయగలమని భావించడం. మహిళ కంటే కూడా ఎంతసేపూ నేనే బాగా చేస్తా అనుకునే పురుషుడున్నన్నాళ్ళూ వారికి అవకాశాలు తక్కువగానే వుంటాయి. పురుషుడు సైతం చివరకు ఆమెను నీవే చేయి అంటూ ప్రాధేయపడాల్సిందే. ఇది చరిత్రలో ఎప్పటినుండో వస్తోంది. ఒక చిరకాల వాస్తవం. అందరకు తెలిసినదే. పురుషులకు ఎపుడూ ఒకేరకమైన స్కలనం తెలుసు. ఆమె ఇష్టం తెలుసుకోకుండా ఆక్రమించేయడం, అయిందనిపించేయడం.

మన స్కలనానికి పొందే బ్రహ్మానందం మహిళ తన కొద్దిపాటి క్లిటోరియస్ టచ్ చేస్తే చాలు పొందుతుంది. మరి ఆమెకు అధిక ఆనందాలు కలగాలంటే ఆమెకే మీరు పగ్గాలు అందించాలి. క్లిటోరియస్ మాత్రమే కాదు, ఆమెలో జిస్పాట్, విస్పాట్ వంటివి కూడా వుంటాయనేది ఒక వాస్తవం. అవన్నీ ఆమెకు ఆనందాన్నిస్తే, ఎన్నో భావనలు పురుషుల ఊహలకందకుండా వుంటాయి. అవన్ని వాస్తవానికి పురుషులకు తెలియనివి. మహిళకు తెలిసినవి. రెండు మూడు ఆనందాలను మహిళ తేలికగా అనుభవించేయగలదు. అదికూడా వరుసగా ననేది గుర్తించండి. వేయి మంది పురుషులలో 999 మంది కనీసం ఆమెకుగల ఆనందాలను తెలుసుకోలేరని గ్రహించాలి. ఈ పరిస్ధితి మనం తెచ్చుకున్నదే.

మరి ఆమెకు అన్ని ఆనందాలంటే, మనకెంతో అసూయ? కాని మహిళలలో కొద్దిమందికి మాత్రమే ఈ సత్తా వుంటుందనేది కూడా గ్రహించండి. మహిళకు సహకరించి ఆమెకు ఆనందం అందిస్తే మీరెప్పటికి ఒంటరి కారు. ఇదే మీ బంధం మహిళలతో సంబంధం. పురుషులకు మహిళలకంటే కూడా అధిక సెక్స్ అవసరంలేదు. కాని పురుషుడే ముందుగా దాని కొరకు పాకులాడతాడు. గేములో ఆమెను వెనుకపడేస్తాడు. మహిళలు మెత్తబడి వెనుకే వుండిపోతారు. కనుక లైంగిక విషయాలలో మీరే సీనియర్లని భావిస్తూ ఆమెకో అవకాశం ఇచ్చి చూడండి. రెచ్చిపోతే... ఫ్లాటవ్వండి.

No comments:

Post a Comment