జీవితంలో
శృంగారం ముఖ్యమైనది. అది శరీరానికి సుఖాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తుంది................
శృంగారం లేకుంటే ఎన్ని ఉన్నా ఏమీలేనట్లే. జీవితం శూన్యంగా తోస్తుంది.
శృంగారం ఆలోచనలు మనస్సును వేధిస్తూ మరో పని చెయ్యనీయకుండా చేస్తాయి.
స్వయంతృప్తిలో లేదా శృంగారంలో పాల్గొనడం వల్ల మనస్సులో ఆందోళనలు
తొలగిపోతాయి. ఆనందం కలుగుతుంది.
అయితే, నేటి సమాజంలో అనేక కొత్త జంటలు శృంగారం కంటే డబ్బు సంపాదనకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటాయి. దీనివల్ల తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషాన్ని కోల్పోతుంటారు. ఒకవేళ.. ఏదో మొక్కుబడిగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. పిల్లలు పుట్టకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో ప్రధానంగా కండోమ్స్ వాడుతుంటారు.
దీనివల్ల భార్యాభర్తలిద్దరూ సంతృప్తి చెందని సందర్భాలు వారు అనుభవిస్తుంటారు. దీంతో వైద్యులను సంప్రదించి... కండోమ్ వాడకుండా గర్భాన్ని నిరోధించే అవకాశాలున్నాయా? లేదా అనే వాటిపై ఆరా తీస్తుంటారు. ఇదే విషయంపై వైద్యులను సంప్రదిస్తే... వారు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
పిల్లలు పుట్టకుండా కండోమ్ వాడటమే ఉత్తమమే అయినప్పటికీ.. దీన్ని వాడటం వల్ల అనేక మందికి సంతృప్తి లభించదని చెపుతుంటారు. ఇలాంటి వారు.. లూపు వేయించుకోవడం లేదంటే గర్భ నిరోధక మాత్రలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు వాడాలంటే డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వాడడం మంచిదని సూచన చేస్తున్నారు.

No comments:
Post a Comment