Saturday, June 23, 2012

హైదరాబాదు శివారు రిసార్ట్స్‌లో అమ్మాయిల నగ్న నృత్యాలు

హైదరాబాదు శివారు ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్‌లో అమ్మాయిల నగ్న నృత్యాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా స్వగృహ రిసార్ట్స్‌పై పోలీసులు............ దాడి చేసిన సంఘటనలో ఈ విషయం బయటపడింది.రేవ్ పార్టీలు పేరుతో బడా బాబుల పిల్లలు నగర శివార్లలో ఉన్న రిసార్ట్స్‌లో డ్రగ్స్ మత్తులో అమ్మాయిలతో నగ్న నృత్యాలు చేయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నగ్న నృత్యాలతోపాటు లైంగిపరమైన కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు అక్కడి పరిస్థితిని చూస్తే తెలుస్తుంది.
హైదరాబాదు శివారు ప్రాంతాల్లో ఇటువంటి రిసార్టులు చాలానే ఉన్నాయనీ, పోలీసులు వీటిపై దృష్టిపెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment