Thursday, June 28, 2012

మరొకరు అవసరంలేని మానసిక మజా!

మీరు విన్నది సరైనదే. హస్తమైధునం వాస్తవంగా ఆరోగ్యానికి మంచిది. ఈ విషయంలో పురుషులే కాదు మహిళలకు కూడా ప్రయోజనం అధికమే. అలా స్వయం మైధునం చేసుకుంటే మహిళ ఆరోగ్యం సైతం గుడ్ అంటున్నారు నిపుణులు. అయితే అది అతిగా చేసే వ్యసనంగా.................... మారకూడదట. లిమిట్ గా చేస్తూవుంటే హాని లేదు. మహిళ స్వయం రతి చేసుకుంటే, తన సెక్స్ ప్రవర్తనేమిటో, స్పందనలేమిటో ఆమెకే తెలుస్తుందంటున్నారు సెక్సాలజిస్టులు. హస్త మైధునంలో సెక్స్ గ్రంధులలోని ద్రవాలు బాగా సర్కులేట్ అవుతాయి. కొంతమంది మహిళలు తమ నెలసరి రుతుక్రమ నొప్పులను తగ్గించుకోటానికి చేసుకుంటారట.

పురుషుడితో రతి సమయంకంటే, స్వయం రతి చేసుకునేటపుడు భావప్రాప్తి బాగా కలిగిందని 70 శాతం మంది మహిళలు ఒక సర్వేలో వెల్లడించారట. అంతేకాదు, వారి యోనిలో, మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్ రాకుండా వుంటుందని కూడా చెపుతున్నారు. పురుషులైతే, హస్తమైధునం తర్వాత హాయి కంటే కూడా పాత వీర్యకణాలు పోయి కొత్తవొచ్చేస్తాయట.ప్రొస్టేట్ కేన్సర్ వంటివి వచ్చే అవకాశాలు తగ్గుతాయట.

మెడికల్ ప్రయోజనాలెన్ని వున్నప్పటికి, మానసికంగా, మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మూడ్ ఉన్నతంగా వుండి ఒత్తిడి తొలగుతుంది. మీకూ మీ పార్టనర్ కు మధ్య సంబంధాలు మరింత బాగుంటాయి. అన్నిటికంటే....హస్త మైధునాల్ని ఆడకాని, మగ కాని తక్కువచేసి అదేదో సిగ్గుమాలిన పనిగా చూడకండి. సెక్స్ పరంగా యాక్టివ్ గా వున్న వారందరూ సాధారణంగా చేసేదే. చెడుకాదు. దానిని ఒక దురాచారంగా చూడాల్సిన పనిలేదు. శరీరానికి, మైండ్ కు దీని అవసరం ఎంతో వుంది. అయితే, దీనిని ఒక వ్యసనం చేసుకోరాదు. అది కంట్రోల్ చేసుకోగలిగితే, ఇక కానిచ్చేయండి. నుకున్న తర్వాత చివరలో అన్నీ తీసేయమన్నా తీసేస్తుంది. ఆమెకు కూడా నగ్నంగా రతి ఇష్టమే. కాని కొంత సిగ్గుపడుతుంది. కనుక లైట్లన్నీ తీసేయండి, ఆమెను కోరండి. మీకు ఆ చిరు చీకటిలోనే నగ్నశరీరం తప్పక కనపడుతుంది.

క్రూరంగా సెక్స్ కావాలంటారా? మహిళలకు కూడా బెడ్ లో మగాడిని చెడుగుడు ఆడేయాలనే వుంటుందనేది పురుషులు గుర్తుపెట్టుకోవాలి. కాని ఆమె పురుషులైన మీరు, ఆమెను ఒక వేశ్యగా భావించకండి. వారివలే ఆమె సెక్స్ చేయలేదు. ఆమె ఏం చేయాలనుకుంటుందో చేయనీయండి. ఆనందించండి. కొత్త భంగిమలు చూపండి. మరింత తీవ్రంగా వుండాలని ఆమె కోరితే, ప్రొసీడవండి.

నోటి రతితో ఆనందమా? ఈ చర్యకు ఇద్దరూ అంగీకరించాలి. తరచుగా ఈ పని మహిళకే పురుషుడు వేస్తాడు. అయితే మహిళలు తమ పురుషుడి ఈ చర్యకు చాలావరకు అంగీకరించరు. అందుకుగాను పురుషులు అందులో వున్న ఆనందం ఆమెకు అలవాటు చేయాలి. ఒక సారి ఆమె అవగాహన చేసుకుంటే కొనసాగే అవకాశం వుంది. ఏది ఏమైనప్పటికి, అన్ని రతులకు మించినది మహిళతో పనిలేనిది హస్త మైధునం. కనుక ఆ చర్యను అద్భుతంగా ఆనందించేయండి.

No comments:

Post a Comment