Wednesday, October 9, 2013

హాట్ గా సెగ పుట్టిస్తున్ననమిత


డిఫ్రెంట్ స్టైల్ డ్రెస్సులో హాట్ హాట్ గా సెగ పుట్టిస్తున్ననమిత తమిళ తంబీల ఆరాధ్య హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బొద్దుగుమ్మ నమిత సైజులు భారీగా పెంచేసింది. ఎంతలా అంటే రెండు కళ్లతో చూస్తే చాలనంత. అసలే కాస్తంత ఒళ్ళు మందంతో ఉండే నమిత తన బాడీ పర్సనాలిటీ రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇటు తన అభిమానులు, సినిమా దర్శక నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. బొద్దు గుమ్మ బొద్దు గుమ్మ అని ముద్దుగా పిలుచుకొనే అభిమానులను, సినీ జనాలను ఎందుకు భాధ పెట్టాలనుకుందో కానీ అడ్డ దిడ్డంగా తన సైజులను పెంచి డీ గ్లామర్ గా తయారయింది. ఒకప్పుడు స్లిమ్ గా ఉండే నమిత టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి నటన పరంగా మంచి మార్కులే వేసుకునన నమితకు ఈ మధ్య అవకాశాలు లేకుండా పోయాయి. దీనికి కారణం ఏంటా అని ఆరాతీస్తే ఈ అమ్మడు పెంచిన భారీ సైజులే కారణం అని తేలింది. అయితే తన బాడీ పెరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కానీ అది మాత్రం కంట్రోల్ కావడం లేదట. అయినా కూడా తన అందానికి డోకా లేదంటూ తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకొనే అభిమానులను కనువిందు చేస్తుంటుంది అప్పుడప్పుడు. అలా రీసెంట్ గా వివిధ రకాల డ్రెస్సులో ఇచ్చిన నమిత సెక్సీ స్టిల్స్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయొచ్చు...


No comments:

Post a Comment