ప్రతి వారిలో స్వాభావికంగా రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో రోజూ జరిగే జీవక్రియలతో విషాలు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి అవయవాలు, శరీవ్యవస్థ నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో
వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడుతాయి. వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. చలి, చల్లగాలు, వల్ల మన శరీరం, సాధారణ జలుబు, దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. సాధారణంగా ఈ సీజన్ లో చాలా మంది ప్రజలు జలుబు మరియు దగ్గుతో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో అలా అనారోగ్యం పాలు కాకుండా మనలో వ్యాధినిరోధక శక్తి పెంచుకొనే సమయం వచ్చింది . అందువల్ల, శీతాకాలంలో చలితో పోరాడటానికి మరియు ఆరోగ్యంగా గడపడానికి మీరు మీ వ్యాధినిరోధక శక్తిని మరింత బలంగా పెంచుకోవాలి. ఇటువంటి సాధారణ ఆనారోగ్యాల నుండి బయటపడటానికి మీరు కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యకంగా జీవించగలరు. మీరు తీసుకొనే ఆహారం, నిద్ర మరియు ఆరోగ్యం ఇవన్నీ మీ రోగనిధక శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మీరు తీసుకొనే డైట్ మరియు జీవనశైలిని కనిపెట్టుకొని ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, శీతాకాలంలో కొన్ని స్పైసీ ఫుడ్స్ తీసుకోవడానికి ఒక మంచి సమయం. అవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు, శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది జలుబుతో పోరాడటానికి మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మీ వ్యాధినిరోధక శక్తిని పెంపొంధించుకోవడానికి మీ వింటర్ డైట్ లిస్ట్ లో చేర్చుకోవల్సి కొన్నిస్పైసీ ఆహారాలున్నాయి, మరియు ఇవి జులుబు, ఫ్లూ వంటి వాటితో పోరాడుతాయి. మీ వ్యాధినిరోధకతను పెంచడంలో బ్లాక్ పెప్పర్ మరయిు గార్లిక్ రెండూ చాలా ప్రసిద్ది చెందిన ఆహారపదార్థాలు. మరియు ఇవి ఆరోగ్యానికి మంచివి కూడా. కాబట్టి, శీతాకాలంలో మీరు జలుబు మరియు ఫ్లూను నిరోధించాలంటే మీ వింటర్ డైట్ లో మరికొన్ని వ్యాధినిరోధక ఆహారాలను చేర్చుకోవాలి. మరి అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

No comments:
Post a Comment