Tuesday, November 26, 2013

తాకాలంలోఇంటి కర్టెన్ కలర్స్

 కేవలం ఇల్లు అనేది ఒక విషయం మాత్రమే కాదు. దానిని నివసించటానికి ఓదార్పు మరియు ప్రశాంతముగా ఉండేలా తయారుచేసుకోవాలి. ఇంటిలో నివసించటానికి ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం మరియు మీ అభిరుచి
మరియు మానసిక స్థితిలో ఒకదాన్ని ఎంచుకున్నప్పుడు ఇంటి అలంకరణ ప్రతిబింబిస్తుంది. ఇంటి అలంకరణ మరియు అందం అనేది యజమాని యొక్క అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఇంటి లోపల బాగా మరియు సొంపుగా ఒక మంచి నివసిస్తున్న ప్రదేశంగా అమర్చటానికి రూపొందించాలి. ఇంటిలో కర్టెన్లు మీ ప్రైవేటు స్థలాన్ని కేటాయించడానికి వేరుచేయడం కొరకు ఒక పెద్ద పాత్రను పోషిస్తాయి. కర్టెన్ రంగులు ఇంటికి నిజమైన అందాన్ని ఇస్తాయి. ఇంటి అందం తలుపులు మరియు విండోల మీద అలంకరించబడిన మరియు వేళ్ళాడుతూ ఉన్న రంగుల ఫాబ్రిక్ మీద ఆదారపడి ఉంటుంది. కర్టన్లు శీతాకాల సమయంలో వేడి నష్టాన్ని నిరోధించడానికి సహాయపడతాయి. గది లోపల ఉష్ణోగ్రత అలానే ఉంచడానికి సహాయపడుతుంది. చల్లని రోజులలో ఇంటిలో నివసిసించటానికి ఒక వెచ్చని ప్రదేశం వలె ఉంటుంది. శీతాకాలంలో కర్టెన్లు తయారు చేయడం కొరకు బట్ట మరియు మంచి డిజైన్ ఎంచుకోవడం కూడా అత్యవసరం. కర్టెన్ రంగు కేవలం అందానికి మాత్రమే కాకుండా రంగు శోషణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ శీతాకాలంలో ఇంటి కొరకు కర్టెన్ రంగులు ఎంచుకోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. ఎర్త్ టోన్లు కొంతమందికి ఎర్త్ టోన్లు ఇష్టం ఉండవచ్చు. అంతేకాక వీటిలో అద్భుతమైన రూపాన్ని ఇచ్చే రంగులు ఉన్నాయి. గోడలు సాఫ్ట్ లేత గోధుమరంగులో ఉంటే,అప్పుడు ఎర్త్ టోన్లు ఉపయోగించడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన కావచ్చు. నమూనా కర్టన్లకు బదులుగా సాదా వాటిని కూడా వాడవచ్చు. కర్టెన్ రంగు ఇంటి అలంకరణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో ఎర్త్ టోన్లను ఒక రంగుగా ఎంచుకోవచ్చు. 
2. ఎరుపు రంగు ప్రతి ఎరుపు రంగు కర్టెన్ ఎప్పుడూ ప్రకాశవంతముగా మరియు అందంగా ఉంటుంది. ఇది ఒక ఖచ్చితమైన శీతాకాలం రంగుగా ఉండి అవసరమైన వేడిని ఇస్తుంది. వేడి బిల్లులను తగ్గిస్తుంది. కాబట్టి శీతాకాలంలో తగినంత ఉష్ణ రక్షణ ఇచ్చే కర్టెన్లను కొనుగోలు చేయండి. 
3. పసుపురంగు పసుపు రంగును సూక్ష్మ మరియు సొగసైన రంగు అని చెప్పవచ్చు. కర్టెన్ రంగు గోడ రంగుతో కలిస్తే అది ఓదార్పు ప్రభావాన్ని ఇస్తుంది. గదిలో తగినంత కాంతి వచ్చేలా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. అయినప్పటికీ నేల మరియు గోడల యొక్క రంగు చూడటానికి ఒకేలా ఉంటుంది. 
4. ఆరెంజ్ రంగు ఈ పరిపూర్ణ శీతాకాలంలో రంగు మరియు వారి ఇంటికి ఒక అధునాతన రూపాన్ని ఇవ్వాలని అనుకుంటే ఎల్లప్పుడూ ఈ కర్టెన్ రంగును ఎంపిక చేసుకోవచ్చు. ఆరెంజ్ ప్రకాశవంతముగా కనిపిస్తుంది. అంతేకాక ఇంటి అందాన్ని పెంచుతుంది. ఇంటిలో వేడిని నిరోధించడానికి ఒక క్రీమ్ రంగు ఇన్సులేషన్ తో నారింజ కర్టెన్లు కొనుగోలు చేయాలి. 
5. బోల్డ్ రంగు కర్టెన్లు ఇంటి గోడలకు తగినంత రూపకల్పన మరియు ఒక డల్ లుక్ కలిగి ఉన్నప్పుడు బోల్డ్ రంగు కర్టెన్లు సహాయపడవచ్చు. కర్టెన్ ఎంపిక చేసుకోవటం అనేది గోడల యొక్క నిజమైన అందాన్ని బయటకు తీసుకువస్తుంది. పరిపూర్ణ శీతాకాలంలో రంగు ఎంపిక కూడా గది లోపల అవసరమైన వేడిని అందించడానికి సహాయపడుతుంది. 
6. మెరూన్ రంగు జోడించండి మెరూన్ నిజంగా ఒక ముదురు రంగు మరియు ఇంట్లో చెక్క ఫర్నీచర్ తో మ్యాచ్ అవుతుంది. గదిలో లైట్లు మరియు కర్టన్లు యొక్క రంగు బాగా వెళ్ళి అందాన్ని ఇనుమడింపచేస్తాయి. కర్టెన్ రంగు కూడా గది లోపల కాంతి మరియు వేడిని కల్గిస్తుంది. శీతాకాలంలో మంచి రంగుగా ఎంచుకోవచ్చు. 
7. వింటర్ నీలం శీతాకాలంలో ఎంచుకోవడానికి నీలం మంచి రంగుగా ఉన్నది. ఈ రంగు మెరుగైన ఇంటి అలంకరణకు అద్భుతంగా ఉంటుంది. పువ్వులు గల ప్లాంట్స్ మరియు లైట్లు,కర్టెన్ రంగు గదులకు ఒక అందమైన లుక్ ను జోడిస్తుంది. కొంత మంది లివింగ్ రూం మరియు డైనింగ్ రూం కి నీలం కర్టెన్లు వాడతారు. డ్రాయింగ్ రూమ్ మరియు పిల్లల గది విషయానికొస్తే మాత్రం ఇతర రంగులను ప్రయత్నించడం ఉత్తమం అని చెప్పవచ్చు.

No comments:

Post a Comment