Friday, April 25, 2014

బాడీ కేర్ టిప్స్

వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం..స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం..
లాంటి సమస్యలు ఓన్నో అలాంటి వాటిని అదుపులో ఉంచి చర్మం తాజాదంన సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వేసవికాలంలో ఆరోగ్యాన్ని శరీరసౌందర్యం దెబ్బతినకుండా ఎదుర్కోవడానికి కొన్ని చిట్కాలను ప్రయత్నించి చూద్దాం...

నిమ్మతొక్క: వాడేసిన నిమ్మడిప్పలు కొద్దిగా నీటిలో బాగా ఉడికించి చాల్లార్చిన తర్వాత గట్టిగా పిండి రసం తీసి, అందులో అరచెంచాడు లావెండర్ ఆయిల్ కలుపుకుని, శరీరానికి లైట్ గా రాసుకుంటే ఎండవల్ల కలిగే ఇబ్బందులు తగ్గడమేకాక, చమట వాసన, చెమటపొక్కులు రాకుండా అరికడుతుంది. రోజంతా తాజాగా ఉంచుతుంది.


No comments:

Post a Comment