Friday, June 20, 2014

పురుషుల కోసం సులువైన వాక్సింగ్ టిప్స్

జుట్టు ఉన్న పురుషులు ఆకర్షణీయంగా, అందంగా భావించే రోజులు పోయాయి. ఇప్పుడు, పురుషులు శుభ్రంగా, మృదువుగా కనిపించాలని కోరుకుంటున్నారు.
రహస్యం ఏమిటంటే, స్త్రీలు కూడా జుట్టులేని పురుషుల ఫ్యాషన్ భావనలపై మొగ్గుచూపడం ప్రారంభించారు. పురుష హర్మోన్లలో లక్షణాలలో ఒకటిగా వివిధ స్థాయిలలో చాలామంది జుట్టును కలిగి ఉంటారు. కానీ, ఒకసారి మీరు జుట్టునుండి విముక్తి పొందాలి అనుకుంటే, మీరు వాక్సింగ్ ని ప్రయత్నించడం మంచి ఎంపిక. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ సోదరి ఉపయోగించే సహజ ఉపశమనాలు మీకు పనిచేయవు వాటివల్ల మీ జుట్టు మందంగా, బలంగా తయారవుతుంది. మీరు ఎంతో బలమైన, ధైర్యవంతులు అనేది విషయం కాదు, చాలామంది వాక్సింగ్ నొప్పికి భయపడతారు. పార్లర్ కి వెళితే నొప్పిలేని పద్ధతి ఉంటుందని ఊహించి పార్లర్ కి వెళ్లొద్దు. అందుబాటులో ఉండే చిట్కాలను ఎన్నుకోవడం మంచిది. ఈ విధానం ముందు, తరువాత మీరు నివారించగలిగే పురుషుల చెస్ట్ వాక్సింగ్ చిట్కాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. వాక్సింగ్ గురించి తెలియకపోవడం వల్ల దానికి దూరంగా ఉన్న వాళ్ళలో మీరూ ఒకరైతే, వెంటనే బాధపడడం మానేయండి! పురుషులకు అత్యంత ప్రభావవంతమైన, ఉపయోగపడే వాక్సింగ్ చిట్కాలను కొన్నిటిని ప్రదర్శించడానికి ఇక్కడ మేము ఉన్నాము.


No comments:

Post a Comment