వ్యాయామం మరియు జిమ్ చేస్తూ బరువు, అధిక క్యాలరీలు తగ్గించుకొంటున్నారా? జిమ్ కు వెళుతున్నా, వ్యాయామం చేస్తున్నా మీ శరీరంలోని క్యాలరీలు
తగ్గడంలేదా దాంతో బెల్లీ ఫ్యాట్ కరగడం లేదా? ఇప్పటి నుండి మనందరికి తెలిసిన విషయం వర్కౌట్ లేకుండా బెల్లీ ఫ్యాట్ కరించగలేమని, తెలుసుకోవాలి. కేవలం డైటింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ కరగదు. అందువల్ల, మీరు వ్యాయామాలు చేస్తున్నా బెల్లీ ఫ్యాట్ కరగకుండా ఉన్నట్లైతే, అప్పుడు అందుకు మరో కారణం ఏదైనా ఉండవచ్చు. బెల్లీ ఫ్యాట్ కరింగించుకోవడం కోసం వర్కౌట్స్ మాత్రమే సరిపోవు . అందుకు మీరు ఖచ్చితంగా సరైనటువంటి వర్కౌట్స్ ను ఎంపిక చేసుకోవాలి. కేవలం క్రచెస్ ద్వారా మాత్రమే బెల్లీ ఫ్యాట్ కరుగుతుందనుకోవడం పొరపాటే. ఆబ్డోమినల్ క్రంచెస్ చేయడం. ఇది ఫ్యాట్ ను త్వరగా తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎక్సర్ సైజ్. కానీ,పూర్తి బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి పొత్తికడుపు వ్యాయామాలు కూడా ఉపయోగపడలేదంటే, అప్పుడు మీరు మరింత ఛాలెంజింగ్ వ్యాయామాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి అనేక కారణాలు బాధ్యతకలిగి ఉన్నాయి. ఆబ్డోమినల్(పొత్తికడుపు)వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తూ, ఈ వ్యాయామాలతో పాటు స్ట్రిట్ డైట్ ను అనుసరించడం ద్వారా మీ బెల్లీ కండాలు కరుగుతాయి. బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి లేక తగ్గకపోవడానికి కొన్ని కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మీరు 40ఏళ్ళు పైబడిన వారైతే వయస్సు పెరిగే కొద్దిగా మీ నడుము చుట్టు కొవ్వు పేరుకోవడం జరుగుతుంది. వయస్సు పెరిగే కొద్ది ఇది శరీరం యొక్క మెటబాలిజంలో నేచురల్ గా జరిగే మార్పు. శరీరంలో జీవక్రియలు పనిచేసే సామర్థ్యం తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. కాబట్టి, వయస్సు పెరిగేకొద్ది , వర్కౌట్స్ రెగ్యులర్ గా చేయడం వల్ల ఫిట్ గా ఉండగలుగుతారు.

No comments:
Post a Comment