Friday, January 9, 2015

క్రస్సా ప్రారంభోత్సవంలో మెరిసిన స్టార్ సెలబ్రెటీలు

 ప్రముఖ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ యొక్క ‘క్రస్సా'స్టోర్ లాంచ్ కోసం పలువురు సెలబ్రెటీలు బాలీవుడ్ బ్యూటీస్ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ బ్యూటీ ఆకర్షించే అదనపు కలర్స్ తో మరియు
డిజైనర్ కలెక్షన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ లుక్ తో హాజరయ్యారు. క్రస్సా స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రముఖ బాలీవుడ్ బ్యూటీస్ సోనాక్షి సిన్హా, నేహా ధూపియా, ప్రియాంక చోప్రా, క్రితి సానన్ మరియు మరికొంత మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ బ్యూటిఫుల్ స్టార్ సెలబ్రెటీలు అద్భుతమైన అవుట్ ఫిట్స్ తో హాజరవ్వడం, ప్రేక్షకులను బాగా ఆకర్షింపచేసింది. ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రతి ఒక్కరి డ్రెస్ చాలా అద్భుతంగా, మెచ్చుకోదగ్గ విధంగా డిజైన్ చేశారు. ప్రముఖ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ ‘క్రస్సా' స్టోర్ లాంచ్ కు విచ్చేసి పలువు బాలీవుడ్ బ్యూటీస్ రెడ్ కార్పెట్ మీద క్యాట్ వాక్ కూడా చేశారు. మరి ఈ కార్యక్రమం ఎంత గ్లామరస్ గా జరిగిందో మీరు కూడా చూైసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ చూడాల్సింది..

No comments:

Post a Comment