Sunday, March 15, 2015

మూత్ర సంబంధిత సమస్యలకు చెక్...


యూరినరీ సమస్యలు వివిధ రకాలుగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ కాంటినెన్స్ (మూత్రంను నియంత్రించుకోలేకుండా వెళ్ళడం లేదా బలవంతపు మూత్రవిసర్జన), తరచూ మూత్రవిసర్జన, మరియు మూత్రవిసర్జనప్పుడు నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు. యూరినరీ సమస్యలకు కారణం
అనేకం అందులో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా సమస్యలొస్తే, మరికొన్ని హార్మోన్ల వల్ల మరియు ఇకొన్ని వయస్సు సంబంధించిన సమస్యలు ఇలా కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, ఈ యూరినరీ సమస్యలను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హెర్బల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి యూరినరీ సమస్యకైనా కారణం ఏదైనా కావచ్చు, అది మీ సహనానికి సవాలుగా మారినప్పుడు తప్పనిసరిగా వైద్యపరమైన చికిత్స చాలా అవసరం. సరైన సమయంలో సరైజ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇది ఆందోళన మరియు వ్యాకులత కు కారణం కావచ్చు. యూరినరీ సమస్యలకు వైద్యపరమైన చికిత్స ఉన్నప్పుటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. అందులోనూ అంత త్వరగా నయం కాకపోవచ్చు, మందులను తీసుకోవడం వల్ల కేవలం లక్షణాలను మాత్రం అరికట్టవచ్చు. అయితే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు సరైన యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల బ్లాడర్ లో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా నివారిస్తుంది. లేదంటే అవి కిడ్నీలను టార్గెట్ చేస్తాయి. యూరినరీ సస్యలకు హేర్బల్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని ప్రత్యేకంగా నిరూపించబడ్డాయి . వీటి ద్వార ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు కొంత మందిని సమస్య పూర్తిగా నివారించబడుతుంది . బ్లాడర్ సమస్యలకు హేర్బల్ ట్రీట్మెంట్స్ సురక్షితమైనవి మరియు నేచరుల్ గా ఆరోగ్యకరమైనవి.

1. సర్సస్పరిల్ల: 
ఈ హెర్బ్ యూరినరీ పెయిన్ మరియు ఇరిటేషన్ ను నివారిస్తుంది . అంతేకాదు యూరినరీ అర్జెన్సీని కూడా తగ్గిస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ ను నయం చేస్తుంది. యూరిన్ ఫ్లోన్ స్మూత్ చేస్తుంది . బ్లాడర్ లోపల బ్యాక్టీరియా పెరగకుండా అరికడుతుంది.ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా అరికడుతుంది.

No comments:

Post a Comment