వర్షాకాలంలో చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధినిరోధకత తగ్గడంతో వివిధ చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. కాబట్టి, వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి విటమిన్స్ ఎక్కువగా ఉండే
ఫుడ్స్ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకత పెంచుతుంది . దాంతో శరీరంలో హానికరమై బ్యాక్టీరియాను నివారించుకోవచ్చు.
గొంతునొప్పి-ఇన్ఫెక్షన్స్ నివారణకు ఉత్తమ చిట్కాలు వర్షాకాలంలో ఎక్కువగా జలుబు మరియు ఫ్లూ వంటి జబ్బులకు కారణం అవుతుంది. వర్షకాలంలో జలుబు మరియు దగ్గు ఎంత త్వరగా వస్తాయో.. అంతే త్వరగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి . ఇలా వర్షాకాలంలో వైరస్ వల్ల వచ్చే జలుబు మరియు దగ్గును హోం రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే జలుబు మరియు ఫ్లూ వస్తుందో..అప్పుడు ముందుగా ప్రభావితం అయ్యేది గొంతు నొప్పిని చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.
గొంతు నొప్పి నివారణకు తక్షణ ఉపశమనం ఇచ్చే ఆహారాలు...! గొంతు నొప్పిని నివారించడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్స్ లో యాంటీఇన్ఫ్లమేషన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గొంతు నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది.

No comments:
Post a Comment