ఈ మధ్య తిష్ర చాలా బిజీగా వుందట ప్రవేయిట్ కంపెన్నీల ఉత్పత్తిదారుల ప్రచారం కోసం తెగా తిరిగేసుదంటా అందుకే అలసిపోయి, కంటినిండా నిద్ర కరువైదంటా దానికి తోడు శరీరంగా బాగా అలసిపోయిందంటా జాలిగా చేస్తుంది ఈ ముద్దుమ్మ తిష్ర నేను ఎనర్జీని పొందలంటే తప్పనిసరిగా ఎక్కువ టైమ్ నిద్ర పోవాల్సిందే తెగేసి చేప్తుంది. ఎంత పడుకుంటే అంత మాజా అంటా నేను ఈ మధ్య ఎక్కువటైమ్ నిద్రపోలేదు, అందుకే విలైన సమయని నిద్రకే కేటాయిస్తాను అంటు టాలీవుడ్ ముద్దుమ్మ త్రిష చెప్తుంది.
No comments:
Post a Comment