బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా కైప్, ప్రియాంక చోప్రాల ఇళ్ల పై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోమవారం ఉదయం దాడి చేశారు. తెల్లవారు ఝూమునే ఇరువురి ఇళ్లపై ఏకకాలంలో రైడ్ చేసిన అధికారులు పోదాలు నిర్వహిస్తున్నారు. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే
ఈ తారలు ఇటీవల పలు వ్యాపార సంస్థలతో డీల్స్ కుదుర్చుకోవడంతో పాటు, ఇతర దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కోట్లు వెనకేశారని సమాచారం అందుకున్న అధికారులు పన్ను ఎగవేశారనే అనుమానంతో ఈ దాడులు చేసనిట్లు తెలుస్తూంది.

No comments:
Post a Comment