Thursday, January 27, 2011

'త్రీ ఇడియట్స్‌'ను రీమేక్‌లో సూర్య ఇలియానా

'త్రీ ఇడియట్స్‌'ని తెలుగు,తమిళ, భాషల్లో రీమేక్‌ చేయ్యాలనుకున్న శంకర్‌ ఈ చిత్రాలకు సందంబంచిన హౌరోలు తెలుగులో మహేష్‌బాబు, తమిళంలో విజరులను ఎన్నుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి వారిద్దరూ తప్పుకున్నారు.
దీనితో మంచి ఇమేజ్‌ ఉన్న హౌరో సూర్యని ఎంపిక చేయాలని శంకర్‌ నిర్లయించుకున్నారు. శంకర్‌ దర్వకత్వంలో చేయ్యాలని సూర్య కూడా ఉత్సాహంగానే ఉన్నారట. కథనాయికగా ఇలియానా నటిస్తుంది. ఈ నెలలోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.

No comments:

Post a Comment