Wednesday, January 26, 2011

టాలీవుడ్‌ భామలకు బాలీవుడ్‌ పై మోజు

టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌కి వెళ్లిన లేత రంగు సుందరాంగుల భామలు తక్కువనే చెప్పవచ్చు. చాలా తక్కువ మందే తెలుగు సినీ రంగం నుంచి బాలీవుడ్‌లో కాలుమోపి సక్సెస్‌ సాధించారు. వాళ్లలో జయప్రద, శ్రీదేవిలను ప్రముఖంగా చెప్పుకోవచు. మిగిలిన వాళ్లు అలా వెళ్లి ఇలా వచ్చిపోయిన వారే కాని ఎక్కువ సక్సెస్‌ కాలేదు. మళ్లీ అసిన్‌చ శ్రియలతో మొదలైయింది. అసిన్‌ పరిస్థితి ఫరవాలేదనిపించేలా ఉంది. అక్కడ ఎవరికి దక్కనిరీతలో ఏకంగా ముగ్గురు ఖాన్‌లతో సనిమా ఛాన్సులు కొట్టేసింది. అయితే త్రిష పరిస్థితి దెయ్యనీయంగా మారింది.
లేటెస్ట్‌గా ప్రియమణి చిత్రం రక్తచరిత్ర. రావన్‌ చిత్రాలతో ఫలితాలతో బాలీవుడ్‌లో ప్రియమణి భవిత ప్రశ్నార్థఖమైంది. కాగా అదే కోవలో అనుష్క, ఇలియానా, మంచు లక్ష్మీప్రసన్నలకు బాలీవుడ్‌ అవకాశాలు వస్తున్నాయి. ఈ భామలు పరిస్థితి ఏ విధంగా ఉంటోంది తెలియందు. కాకపోతే బాలీవుడ్‌ వచ్చిన సెక్స్‌బాంబ్‌లు చాలా మంది వున్నారు.

No comments:

Post a Comment