Saturday, January 29, 2011

నడుము కరిగించే పనిలో ఉన్న అనుష్క

మొన్న అ మధ్య నాగార్జున రగడ సినిమాలో పాక్షన్‌లో నాగార్జున అనుష్క తెగా ఓళ్ళు వచ్చిందటా అన్ని అండు అందుకే మన సెక్సీ భామ కొవ్వు కరిగించే ప్రయత్నాలు చేస్తుంది. అంతకముందు మాత్రం తెగ ఆఫర్లు వస్తున్నాయని, గ్లామర్‌ మీద దృష్టి పెట్టలేదు. కొవ్వు వచ్చేసింది.
మన అనుష్కకు ఆ నడుమును ఊపే కదా కాసులు కుర్పించుకుంది. ఆ పార్టే డ్మాఏజ్‌ అయితే చాలా కష్టం, నష్టం కదా! ఇంక లాభం లేదునుకోని సరాసరిగా డాక్టర్‌ దగ్గరవెళ్లి ఈ విషయాన్ని చెప్నిందట. అలా అయితే వెంటనే మీరు నడుము ప్రాంతంలో ఆ కోవ్వును బయటపడేసుకోవాలని డాక్టర్లు ఆమె సలహా ఇచ్చారట. అంతే అనుష్క అదే పనిలో బిజీగా వుందంటా

No comments:

Post a Comment