తొలిసారిగా పోలొ హీరోయిన్‌గా ఇరగదీసిందని తెలుస్తోంది. ఈ నెల 26న అ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఆ బ్యూటీలో సరదాగా కాసేపు...
గోపీచంద్‌లాంటి హీరో సరసన నటించినందకు ఆనందగా ఉంది తను మంచి నటుడు. ఒకరోజు రాత్రి ఓ క్లిష్టమైన సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్‌ని గోపీచంద్ ఒకే ఒక్క టేక్‌లో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆయన నాకు బాగా నచ్చడు నాయు చక్క సహకారన్ని అందించారు. మళ్లీ తనతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే ఆనందంగా అంగీకరిస్తా.
నేను బి.కామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఈ నెల మొత్తం పరీక్షలు ఉన్నాయి. వాటెండ్ చిత్రం విడుదల రోజుకూడా ఒకవైపు పరీక్షరాస్తూ... మరొ పక్క సినమా విడుదల ఎదురుచూస్తున?

No comments:
Post a Comment