Tuesday, January 25, 2011

ఆమె వళ్లంతా సెక్సప్పీల్ ఉందట...

 నాగచైతన్య హీరోగా పరిచయమైన "జోష్‌"లో నటించిన నటి రాధ కుమార్తె కార్తీక.. అంత అందగత్తె కాదన్న విమర్శలు వచ్చాయి. కానీ అదృష్టం మరోలా ఆమెకు వెన్నుతట్టింది. మలయాళంలో 'మకరమందిర'లో నటించింది.
ఆమె నటనను చూసి చాలామంది మెచ్చుకున్నారు. ఇదే ఆమెకు మలుపు తిప్పింది. ఆమె ప్రొఫైల్ చూసిన డానీబొయల్‌ అనే దర్శకుడు తను తీయబోయే హాలీవుడ్‌ చిత్రంలో ఛాన్స్‌ ఇచ్చాడని తెలిసింది.

ఆమె శరీరాకృతి చాలా అందంగా ఉంటుందనీ, అమాయకత్వంతో కూడి సెక్సప్పీల్‌ ఆమెలో ఉన్నాయని కితిబిచ్చాడు. దీంతో కార్తీక చాలా జోష్‌గా ఉందట.

No comments:

Post a Comment