లీడర్‌తో తెలుగు తెరకు పరిచయం అయిన రానాతో గోవా సుందరీ ఇలీయానాకు ఎదో కాస్త ఆ రిలేషన్ ఏర్పడిందని పుకార్లు షికారులైయ్యాయి. రానా గురించి ఇయానా మాటల్లోనే..
ఆయనతో సినిమా చేయ్యడం చాలా సరదాగా ఉంటుందని చాలా చాలాసార్లు విన్నాను. రానాతో నటించే అవకాశాం రావడంతో ఆ సరదాని చూపుంటుంది.
రానా సెట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. ఆ గమ్మత్లు షూటింగ్ ఎలా జరిగింతో కూడా తెలియదు. అప్పుడే పూర్తయియందా అనిపిస్తుంది. ఇప్పటివరకు రానాతో చాలా ఎంజాయ్ చేసానని అంటోంది. బక్కపలచని భామ ఇలాయానా

No comments:
Post a Comment