రామ్ చరణ్ తేజ "ఆరెంజ్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన షాజన్ పదంశీ టాలీవుడ్ వేస్ట్ అనుకుందో ఏమోగానీ పూర్తిస్థాయిలో బాలీవుడ్‌లో రెచ్చిపోతానంటోంది.అందాల ప్రదర్శనకు అభ్యంతరం లేదని చెప్పడమే కాక వాటని ప్రదర్శిస్తూ తాజాగా మాక్జిమ్ పత్రికలో ఫోజులిచ్చింది. పనిలో పనిగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను నేరుగా ఆయా దర్శకనిర్మాతలకు పంపించిందట.
ఆ ఫోజులను చూసిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు షాజన్ కు తెగ ఫోనులు చేస్తున్నారట. తమ సినిమాల్లో ఆఫర్లిస్తామంటూ కబుర్లు పంపుతున్నారట. మరీ అంతగా వారు ఆఫర్లిచ్చేందుకు రెడీ అంటున్నారంటే, పదంశీ ప్రొడ్యూసర్లకు పంపిన ఫోటోలు ఏ రేంజ్‌లో ఘాటెక్కించుంటాయో అంటున్నారు ఫిలిమ్ జనం.

No comments:
Post a Comment