Friday, February 25, 2011

శృంగార తార కరీనా కపూర్



అందాలను పూర్తిగా ఆరబోసిన తారలను సైతం వెనక్కి నెట్టి కరీనా కపూర్ శృంగార తారగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. బాలీవుడ్‌లో ఈ ఏటి మేటి శృంగార భామ కరీనా కపూరేనని స్టార్‌డస్ట్ మ్యాగజైన్ పాఠకులు తేల్చి చెప్పారు. ప్రతి ఏడాది 'స్టార్‌డస్ట్' నిర్వహించే పోల్‌లో భాగంగా ఈ ఏడాది కూడా స్టార్‌డస్ట్ పోల్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న పాఠకులు అధిక శాతం శృంగార తారగా కరీనాను ఎన్నుకున్నారు.

కాగా గత ఏడాది శృంగార తారగా ఎన్నికైన కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రాలను పక్కకు నెట్టేసి కరీనా మొదటి స్థానంలో నిలిచింది.

1 comment: