Monday, March 21, 2011

నిలబడాలంటే చూపించాల్సిందే

జాతీయస్థాయి అవార్డు పొందిన నటి ప్రియమణి. ఎన్ని భాషల్లో చేసినా కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే.. అందాల ఆరబోత తప్పనిసరి అని అంటోంది. అది ఎల్లవేలళా అంటే మంచిది కాదని చెపుతోంది. ఒకవేళ చూపించడానికి అలవాటు పడితే కెరీర్‌లోఅటువంటి పాత్రలే వస్తుంటాయనీ, కనుక వాటి నుంచి బయటపడాలని అంది.

"దుస్తుల ఎంపిక విషయంలో కూడా దర్శకుడు చెప్పినట్లే వినాలి. సన్నివేశం, సందర్భం అనుగుణంగా వేయాలి. అయితే నాకంటూ కొన్ని రూల్స్‌ ఉన్నాయి. అవి దాటనీయను" అని చెబుతుంది. తాజాగా ఆమె సుమంత్‌తో కలిసి 'రాజ్‌'లో నటించింది. ఆ చిత్రంలో బాగా ఎక్స్‌పోజ్‌ చేసినట్లు పోస్టర్లు, ట్రెయిలర్లు చెబుతున్నాయి.

No comments:

Post a Comment