Sunday, March 20, 2011

జింబాబ్వే దిటికి కెన్యా ఓటమి

ప్రపంచకప్‌లో భాగంగా జింబాల్వే- కెన్యా జట్ల మధ్య మ్యాచ్‌లో కెన్యాపై జింబాబ్వే 161 పరుగుల తేడాలతో ఘన విజయం సాధించిన. తొలుత టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ను దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 308 పరుగుల చేయగలిగింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెన్యా జట్టు కేవలం 36 ఓవర్లలోనే ఆలౌట్‌ అయ్యి కేవలం 147 పరుగులు మాత్రమే చేసి జింబాబ్వే చేతిలో ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు విజయానికి కారణమైన ఎర్విస్‌ (66)కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

No comments:

Post a Comment