Wednesday, March 23, 2011

కత్రినా "బూమ్" లిప్‌లాక్... ఎక్స్‌పోజింగ్ సీన్ల డీవీడీల వరద

అసలే అందగత్తె. ఆపై వేడివేడి సన్నివేశాల్లో నటన. హీరో పెదవులను తన పెదవులతో అద్దడమే కాక అతగాడి ముందు ఎద అందాలన్నిటినీ ఆరబోస్తున్నట్లుగా నటన. ఇవన్నీ చేసింది ఏ ఐటమ్ గాళ్లో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా. ఇంతకీ ఇవన్నీ ఏదైనా తాజా చిత్రంకోసం కత్రినా చేసిందనుకుంటున్నారా...? కానే కాదు.. అప్పుడెప్పుడే విడుదలైన "బూమ్" చిత్రంలో ఇలా నటించిందట. సహనటుడు గ్రోవర్‌తో గాఢచుంబన దృశ్యం చాలా గాఢంగా రావాలని ఆకాంక్షిస్తూ గంటలకు గంటలు పెదవులపై అతడి పెదవులపై అలా ముద్దెడుతూనే ఉన్నదట. అలా ముద్దులు కురిపించడం అయిన తర్వాత తన అందాలతో హీరోను రెచ్చగొట్టే సన్నివేశంలో నటించిందట. ఈ సన్నివేశంలో తన ఎద అందాలను మోతాదుకు మించి మరీ చూపించిందట. అయితే అప్పట్లో ఆ సీన్లన్నిటినీ సెన్సార్ కట్స్‌ చేసింది. ఇపుడా అడల్ట్ సీన్ల తాలూకూ డీవీడీలు అమెరికా, ఇంగ్లండ్... వంటి దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా అమ్ముడుపోతున్నాయట. ఇదే విషయంపై కత్రినాను కదిలిస్తే చురకత్తిలాంటి చూపు చూసి... అవన్నీ గాలికబుర్లని ఒక్క మాటతో కొట్టి పడేసింది. అటువంటి డీవీడీలు అమ్ముడవుతున్నట్లు తనకు తెలియదని అమాయకంగా నటిస్తోందట.

No comments:

Post a Comment