మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ రూపాయలైతే రాలతాయి. అదోలాగంటారా? ఇప్పటి సినిమాలకు ఈ మంత్ర తంత్రాలే సక్సెస్ స్కీకెట్. యుద్ధ తంత్రాలతో తీసిన సినిమాలు ఫట్ అవుతున్నా మంత్ర, తంత్రాలతో తీసిన సినిమాలు మాత్రం హిట్టవుతున్నాయి.
సినిమా ప్రేక్షకుల నాడి తెలిసిన సినీ పండితులంతా ఇప్పుడు రూటు మార్చడంతో తెలుగులో ఫిక్షన, సైకో, భూత, ప్రేత, విశాచాల సినిమాల జోరు నడుస్తోంది. రంద్రముఖి, గనీ, అరుంధతి, మగధీర సాధించిన విజయాల స్ఫూర్తితో ఇప్పుడు మంగళ రాబోతోంది. గ్లామర్, డి గ్లామర్.. పాత్ర ఏదైనా కథలో ఒదిగిపోయి నటించగల చార్మీ ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించింది. 'మంత్ర' సినిమా నిర్మించిన మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థే ఈ సినిమాను కూడా నిర్మించింది. సెంటిమెంట్‌ని ఎక్కువగా ఫాలో అయ్యారేమో మంగళ యూనిట్‌లో మంత్ర దర్శకుడే మంగళకు కూడా దర్శకుడు, మహాశివరాత్రికి విడుదలయ్యే ఈ మంగళను శివ శివా అనుకుంటూ ధైర్యంగా చూడండి.

No comments:
Post a Comment