Tuesday, April 26, 2011

అవసరమైతే జాకెట్‌ విప్పుతా

గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన హన్సిక.. దాన్ని మరింత మెరుగులు దిద్దుకుంటోంది. ప్రస్తుతం తమిళ చిత్రంలో బిజీగా ఉంది. తెలుగులో ఆమె నటిస్తున్న "కందిరీగ" షూటింగ్‌ సమ్మె కారణంగా ఆగిపోయింది. దాంతో తమిళంలో డేట్స్‌ ఇచ్చింది. వసంత్‌ బాలన్‌ దర్శకత్వంలో ఆమె అరవాన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఓ సన్నివేశంలో జాకెట్‌ లేకుండా నటించాల్సి ఉందట. 250 ఏళ్ళనాటి కథ గనుక ఆ పాత్రను అలాచేయాలని చెప్పగానే నటిస్తానని అంగీకరించింది. జాకెట్‌ లేకపోయినా నటనకు మంచి స్కోప్‌ ఉందనీ, ఈ చిత్రానికి అవార్డు వస్తుందని అంటోంది.

అవార్డు సరే... అప్పట్లో నిరీక్షణలో నటించిన హీరోయిన్‌కు కూడా అవార్డు వచ్చింది. కానీ ఆ తర్వాత ఛాన్సులు రాలేదన్న సంగతి హన్సికకు తెలుసో లేదో..?

No comments:

Post a Comment