కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకునేందుకు బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ వెంపర్లాడుతున్నాడు. నిన్న రాయల్ వెడ్డింగ్ చూసిన దగ్గర్నుంచీ సైఫ్ అలీఖాన్ తన ప్రేయసి కరీనాకపూర్‌కు ఫోన్లపై ఫోన్లు చేస్తూ ఆమెను నిద్ర పోనివ్వలేదట. "నువ్వు.. ఊ.. అంటే ఆదివారం పెళ్లి చేసుకుందామ"ని అన్నాడట. సైఫ్ పెళ్లికి తొందర పెట్టడాన్ని చూసి కరీనా బెంబేలెత్తిపోతోందట. తన చేతిలో ఐదు బిగ్గెస్ట్ సినీ ఆఫర్లు ఉండటంతో ఇప్పటికిప్పుడు పెళ్లాడాలంటే ఎలా అని ఆలోచన చేస్తోందట.
మొత్తమ్మీద ఎలాగైనా ఆదివారంనాడు కరీనా మెడలో మూడుముళ్లు వేసి తన దాన్ని చేసుకోవాలని సైఫ్ ఉవ్విళ్లూరుతున్నాడట. మరి కరీనా ఊ.. అంటుందో.. నో అంటుందో చూడాలి.
మొత్తమ్మీద ఎలాగైనా ఆదివారంనాడు కరీనా మెడలో మూడుముళ్లు వేసి తన దాన్ని చేసుకోవాలని సైఫ్ ఉవ్విళ్లూరుతున్నాడట. మరి కరీనా ఊ.. అంటుందో.. నో అంటుందో చూడాలి.
No comments:
Post a Comment