మనుషులను ప్రేమగా చూపసినట్లే జంతువులను కూడా ప్రేమతో చూడాలనపలని, అని కూడా ఈ భూలోకంలో ఒక భాగమే అని కవితా రాధేశ్యాం సామాజిక ప్రయచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఆమె ఒక టీవి యాడ్‌లో నటిస్తుంది.
ఇదలా ఉంచితే ఈ యాడ్‌లో కవితా టాప్‌లెస్ సీనలో నటిస్తుంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో 'హూడన్ ఇట్ ఉల్జన్' అనే టీవి యాడ్‌లో కవితా చేత టాప్‌లెస్ సీన్లు చేయించారు. పైగా దీని గల కారణం జంతువులనను హింసించకూడదు. అనే ఉద్దేశ్యంలోనే అని దర్శకుడు చెబుతున్నాడు.
No comments:
Post a Comment