Saturday, May 28, 2011

నగ్న దృశ్యాలకు "సై" అంటున్న టాలీవుడ్‌ హీరోయిన్లు

బాలీవుడ్ హీరోయిన్లు అవసరం ఉన్నా.. లేకపోయనా తమదైన ముద్ర ప్రేక్షకుల్లో ఉండాలని అర్థనగ్న సన్నివేశాలు, అవసరమైతే నగ్న దృశ్యాలకు "సై" అంటుంటారు. షెర్లిన్ చోప్రా వంటి హాట్ తారామణుల దగ్గర్నుంచి టాప్‌రేంజ్‌లో వెలిగిపోయే మల్లిక, ప్రియాంకా చోప్రా వంటి తారలు తమతమ శరీర అందాలను సినిమా విడిచి సినిమాకు చూపిస్తూ ఉంటారు. మన టాలీవుడ్‌లోనూ ఇదే సంస్కృతి ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. హీరోయిన్లు చెప్పినట్లు సన్నివేశాలకు అనుగుణంగా బాత్‌టబ్‌లో తడిసిన చేపపిల్లలా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచేందుకు ముందుకు దూకుతున్నారు. అటువంటివారిలో కొంతమంది హాట్ హీరోయిన్ల ఫోటోలు....

No comments:

Post a Comment