"100% లవ్ స్టోరీ"లో కుర్రహీరో నాగచైతన్యకంటే తెల్లపిల్ల తమన్నాకే ఎక్కువ మార్కులు పడ్డాయంటున్నారు ఫిలిం జనం. కావల్సినంత గ్లామర్ లుక్‌తో టీనేజ్ కుర్రకారుకి హీటెక్కించడంలో తమన్నా సక్సెస్ అయిందంటున్నారు. ముఖ్యంగా ఆమె టాప్ పైకెత్తి వెనుక భాగాన్ని అలవోకగా చూపించడంలో చాలా చాలా సెక్సీనెస్ ఉందంటున్నారు అబ్బాయిలు. అయితే ఆ సీన్ అసభ్యకరంగా ఉందని మరికొందరు వాదిస్తున్నారు.
తమన్నా మాత్రం తను టాప్ పైకెత్తి చూపించడాన్ని సమర్థించుకుంటోందట. అందరూ నాభీకి అటూ ఇటూ ఉన్న ప్రదేశాన్ని నిరభ్యంతరంగా ఎక్స్‌పోజ్ చేస్తుంటే ఏదో తను నడుము వెనుక కాస్త చూపిస్తే అది తప్పెలా అవుతుందీ అని ప్రశ్నిస్తోందట. అయినా ఇవాళ అమ్మాయిలు వేసుకుంటున్న దుస్తులన్నీ అలా కురుచగా ఉంటున్నవేగా..? అని ఎదురు ప్రశ్నలు వేస్తోందట.

No comments:
Post a Comment