Monday, July 11, 2011

బిల్లా -2లో బికినీతో హీటెక్కించనున్న విమలా రామన్

విమలా రామన్.. పేరు చెబితే చీరలోనైనా హాటెస్ట్‌గా నటించే నటీమణి అని చెపుతారు. ఈ అమ్మడు ఎక్కువగా జగపతి బాబు సరసన హాట్ దృశ్యాల్లో నటించింది. తాజాగా ఇంతకు మించిన రేంజ్‌లో బికినీ వేసుకుని కనిపించడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ న్యూస్...................ఎప్పుడో 80ల్లో రజినీకాంత్ నటించిన బిల్లా చిత్రం ఆధారంగా చేసుకుని బిల్లా - 2 అనే చిత్రాన్ని తమళంలో రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విమలా రామన్ ఘాటైన పాత్రలో కనిపించనున్నదట.

చిన్న పాత్ర అయినప్పటికీ, ఆ కాసేపు బికినీ వేసుకుని రెచ్చగొట్టే పాత్రలో నటించనున్నదని కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు. అయినా హాట్ గా నటించడం విమలా రామన్‌కు కొత్తేమీ కాదు కదా..!!

No comments:

Post a Comment