అతడితో అనుష్క కెమిస్ట్రీ బాగా ముదిరిపోయిందట
అనుష్క వెండితెర వెనుక ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ వార్తను నిజం చేసేలా అనుష్క ఇటీవల ఓ దర్శకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందట...............ఇంతకీ ఆ దర్శకుడు ఎవరయ్యా అంటే.. వేదం ఫేం క్రిష్. ఈ దర్శకునికి అనుష్కకు మధ్య కెమిస్ట్రీ యమ స్ట్రాంగ్‌గా నడుస్తోందని టాలీవుడ్ సినీజనం ఎప్పట్నుంచో చెపుతూ వస్తున్నారు.
దీనిని నిజం చేస్తూ అనుష్క ఇటీవల కార్తీ రిసెప్షన్‌కు క్రిష్‌తో కలిసి వధూవరులకు శుభాకాంక్షలు చెప్పింది. అంతేకాదు ఇద్దరూ కలిసి నూతన వధూవరులతో కలిసి ఫోటోలో ఫోజు కూడా ఇచ్చారు.
No comments:
Post a Comment