"కోలీవుడ్ కోవా"గా పిలువబడుతున్న తాప్సీ తన అందాలను ఎంత చూపించమన్నా చూపిస్తాననీ, పారితోషికం తక్కువిచ్చినా పట్టించుకోనని నొక్కి వక్కాణిస్తోందట.
రజినీకాంత్ అల్లుడు ధనుష్‌తో "ఆడుగళం" చిత్రం తనకు ఎన్నో అవకాశాలు తెచ్చి పెడుతుందని తాప్సీ కలలు కందట. అయితే ఆ చిత్రం ఆమెకు తప్ప మిగిలిన వారికి ఛాన్సులనే కాదు అవార్డులను సైతం తెచ్చిపెట్టింది.........కానీ తాప్సికి మాత్రం అనుకున్నంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం జీవా సరసన వందాన్ వెండ్రాన్ చిత్రంలో నటిస్తోంది. ఈమె చేతిలో ఈ ఒక్క చిత్రం మాత్రమే ఉంది. దీంతో షూటింగ్ అయిన తర్వాత ఇంట్లో కూచుని గోళ్లు గిల్లుకుంటోందట.
ఆ మధ్య టాలీవుడ్ నుంచి పలువురు దర్శకనిర్మాతలు ఛాన్సులిస్తామని ఫోన్లు చేస్తే తను కోలీవుడ్‌లో బిజీగా ఉన్నానని ఫోజులు కొట్టిందట. అవకాశాల్లేని ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్‌ను పలుకరిద్దామంటే ముఖం చెల్లడం లేదట.

No comments:
Post a Comment