తనకు చిన్నా పెద్ద తేడా లేదని ఎవరైనా ఒక్కటేనని కేరళ కుట్టి భావన అంటోంది. తనకు కావాల్సిన మనీ అనే విటమిన్ ఇస్తే.. ఎవరిపక్కనైనా..
ఎక్కడైనా అందాలు ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ ముద్దుగుమ్మ చెపుతోంది.
అసలు పేరు కార్తీక మీనన్ అయిన్.. ఈ కుట్టి.. తెలుగులో "ఒంటరి", "హీరో", "మహాత్మ" వంటి చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ.. ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం ఎదుర చూడాల్సి వస్తోంది. ఇందుకోసం చిన్న.. పెద్ద హీరో అనే తేడా లేకుండా.. పాత్ర నచ్చితే చాలట ఆ హీరో సరసన నటించేందుకు సై అంటోంది.
"ఓ సినిమా క్లిక్ అయితే హీరోయిన్‌కి అది లక్ తీసుకు వస్తుందని నాకు తెలుసు. అప్పుడే ఆమెకి అవకాశాలు, దాని వెంట స్టార్‌డమ్ వస్తాయని చెపుతోంది. మనకి బ్రేక్ వచ్చినప్పుడు పెద్ద హీరోల సరసన చేయాలనే విషయానికి అంత ప్రాముఖ్యం ఉండదని నేను నమ్ముతా. మొదట నన్ను నేను ఓ నటిగానే ఎప్పుడూ భావిస్తా. నేను చేసేది పెద్ద హీరో సినిమానా, చిన్న హీరో సినిమానా అని ఆలోచించను అని చెపుతోంది. వెండితెరపై నటించాలన్న సంకల్పం ఉన్నపుడు ఓ ఆర్టిస్టుని ఇలా పెద్ద, చిన్న అని వేరు చేయడం ఎందుకో నాకైతే అర్థం కావడంలేదన్నారు. నా నమ్మకం ప్రకారం ప్రతిభను బట్టే జనం ఒక నటుడు లేదా నటినైనా ఇష్టపడతారు. అంతేకానీ, పెద్ద హీరోతోనో, పెద్ద హీరోయిన్‌తోనో చేస్తే కాదని చెపుతోంది.

No comments:
Post a Comment