![]() |
మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌లో ప్రభాస్‌తో చేసినప్పుడు అనుభవాల్ని ఒకసారి నెమరేసుకుంది. "ఆయన్ను చాలామంది రెబల్ అంటారు. గంభీరగా ఉంటారనుకున్నాను. కానీ చాలా సరదాగా నాతో ఉన్నారు. మ్యాగీ పాత్ర బాగా నచ్చిన పాత్ర. ఆయనతో ఉన్నారంటే టైమ్ ఇట్టే అయిపోతుంది" అంటోంది.
తాజాగా గోపీచంద్‌తో 'మొగుడు' చిత్రంలో నటిస్తోంది. మీ మొగుడు ఎలా ఉన్నాడంటే... ఫక్కున నవ్వేసి.. నా మొగుడు బాగానే యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో నేను రాజకీయనాయకుడి కూతురుగా నటిస్తున్నాను. గోపీచంద్ పెక్యులర్ పర్సనల్ అని చెబుతోంది. పెక్యులర్ అంటే ఏమిటో... అడిగితే... సినిమాలో చూడండి అంటోంది.

No comments:
Post a Comment