Wednesday, September 21, 2011

కాజల్ చెల్లి వచ్చింది.. ఇప్పుడు పార్వతి చెల్లలు వస్తానంటోంది

కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ టాలీవుడ్‌కు పరిచయమైంది. ఉన్నంతలో బాగానే అవకాశాలు దక్కించుకుంటోందిప్పుడు. ఏమైంది ఈ వేళ అంటూ వరుణ్‌సందేశ్‌తో రొమాన్స్‌ పండించిన నిషా......................ప్రస్తుతం బాణం ఫేమ్‌ నారా రోహిత్‌తో జత కట్టింది. సోలో చిత్రంలో నటిస్తోంది. ఇవికాక మరో రెండు చిత్రాల్లో బిజీగా ఉంది.

తాజాగా మరో నటి పార్వతి మెల్టన్‌ చెల్లి సెక్సీ ఎన్నారై బ్యూటీ అరియానా మెల్టన్‌ వస్తోంది. టాలీవుడ్‌లో తన టాలెంట్‌ నిరూపించుకునేందుకు వస్తోంది. ఇటీవలే యమహోయమ: ప్రారంభోత్సవంలో అరియానా మెల్టన్‌ హల్‌‌చల్‌ చేసింది. ప్రస్తుతం చెల్లెలకు యాక్టింగ్‌, డాన్స్‌లో శిక్షణ ఇస్తోంది. హీరోల వారసుడి చిత్రాల్లో నటింపజేయాలనేది పార్వతి ఆలోచన. మరి ఏం జరుగుతోంది చూడాలి.

No comments:

Post a Comment