Thursday, September 22, 2011

విద్యా బాలన్ అందాలను క్యాష్ చేస్కుంటున్న "డర్టీ పిక్చర్" ప్రొడ్యూసర్

విద్యా బాలన్‌కు బాలీవుడ్‌లో హోమ్లీ హీరోయిన్‌గా పేరుంది. కానీ అటువంటి తార అందాలను విచ్చలవిడిగా ఆరబోయించడంలో "ది డర్టీ పిక్చర్" ప్రొడ్యూసర్ కృతకృత్యురాలయ్యారు. ఆ సినిమా నిర్మాత ఏక్తా కపూర్.. ఏం చేసినా సంచలనమే. ఆ మధ్య రాగిణి ఎంఎంఎస్ పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇపుడు మరోసారి ఒకనాటి టాలీవుడ్ హాటెస్ట్ నటి సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని "ది డర్టీ పిక్చర్" నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సిల్క్ పాత్రను పోషిస్తున్న విద్యా బాలన్ ఎక్స్‌పోజింగ్ మోతాదును మించింది.

దమ్ము కొట్టడం దగ్గర్నుంచి ఎద అందాల ఊపుళ్లు.. నాభీ నృత్యాలు.. నాభీ కిందికి జారిపోయే చీరకట్టుడు, వక్షోజపు అర్థ భాగాన్ని చూపే విధంగా దుస్తులు.. ఇలా అన్ని రకాలుగా విద్యా బాలన్ పూర్తిస్థాయిలో చూపించేసింది. డిసెంబరులో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఏక్తా తెలుగులో అత్యధిక ధరకు విక్రయించేందుకు చూస్తోందట. ఇప్పటికే ఈ చిత్రం రైట్స్ కోసం పలువురు నిర్మాతలు క్యూ కట్టారట.

No comments:

Post a Comment