
తెలుగు సినిమా ఆఫర్లు వచ్చేసరికి తన రెమ్యునరేషన్ పెంచేసింది. లేటెస్ట్‌గా మహేష్‌బాబు సరసన బుక్ అయింది. ఇపుడు ఈమె కాల్‌షీట్ కావాలంటే పాత పారితోషికంతోపాటు అదనంగా 50 లక్షలిస్తేనే నటించేందుకు వస్తుందట.
ఎందుకంటే తన అందాన్ని ఎలా కావాలంటే అలా చూపించడానికే ఈ రేటు అని డైరెక్టుగానే చెపుతోందట. ఈ విషయం తెలిసిన కన్నడ హీరో దర్శన్ ఆమే కావలని పట్టుబట్డాడట. దాంతో మరికొంత పెంచినట్లు విశ్వసనీయ సమాచారం.
No comments:
Post a Comment