Wednesday, September 21, 2011

బాలు చేతికి సోనా డర్టీ వీడియో: మీవాడు నన్నేం చేశాడో చూడండి

టాలీవుడ్ వ్యాంప్ గాళ్ సోనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ సన్‌ను ఇప్పుడప్పుడే వదిలేట్లు లేదు. రెండ్రోజుల క్రితం చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రిలో చేరిన సోనా, తనను పరామర్శించడానికి వచ్చినవారికందరికీ బాలు కుమారుడు చరణ్ చేసిన చెడ్డ పనులు గురించి ఏకరువు పెడుతోందట. తన శరీరపు ఎత్తు పల్లాలపై చరణ్ ఎక్కడెక్కడ తాకాడో పూసగుచ్చినట్లు చెపుతోందట..........................ఈ విషయం తెలిసిన బాలసుబ్రహ్మణ్యం నేరుగా సోనాను ఆసుపత్రిలో కలిశారట. తన కుమారునిపై ఇచ్చిన కంప్లైంట్‌ను వెనక్కి తీసుకుని ఇంతటితో వదిలేయాలని అభ్యర్థించారట. ఇంతలో సోనా తన చేతిలో ఉన్న ఓ వీడియో సీడీని బాలూకిస్తూ... చూడండి.. మీవాడు ఎటువంటి డర్టీ పని చేశాడో అన్నదట.
అందులో ఆ రోజు పార్టీలో చరణ్ మత్తులో తన చేతులకు పనిచెప్పి సోనాను ఎక్కడెక్కడ తాకిందన్న దానితోపాటు అతడు మాట్లాడిన మాటలు కూడా రికార్డు చేసిందని సమాచారం. ఇంత పక్కా సమాచారం దగ్గర పెట్టుకున్న సోనా.. బాలు మాట వింటుందా..?!! డౌటే.. ఐతే గియితే ఏదైనా ఆమె అడిగినట్లు చెపుతున్న ఆ 50 లక్షల సమర్పయామి చేస్తే ఏమైనా.... కుదురుతుందేమోనని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment