Wednesday, September 21, 2011

వాటిని తాకినందకు చాలు రూ. 50 లక్షలిస్తే అన్ని మార్చిపోతా

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ తన వక్షోజాలు తాకాడమే కాక తనతో ఒకరోజు గడపమన్నాడంటూ గోల.................. చేసిన కోలీవుడ్ ఐటమ్ గాళ్ సోనా హఠాత్తుగా చెస్ట్ పెయిన్ అంటూ ఆసుపత్రిలో జాయిన్ అయిందట.

నిజంగానే ఆమెకు చెస్ట్ పెయినా... లేక చరణ్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికా.. అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు కోలీవుడ్ సినీజనం. ఇదిలావుంటే తనకు 50 లక్షల రూపాయలిస్తే మేటర్‌ను ఇంతటితో క్లోజ్ చేస్తానని సోనా చెప్పిందట.

ఈ గోలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భరించలేకపోతున్నారట. ముఖ్యంగా సోనా వ్యవహారంతో తన కుమారుని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే మాట ఎలా ఉన్నా తనకు చాలా చాలా డ్యామేజ్ అవుతోందన్న ఆందోళనలో ఆయన ఉన్నారట. అందువల్ల ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించేయాలని చూస్తున్నారట.

No comments:

Post a Comment